ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోది 'శ్రీశైల మల్లికార్జునుడు' గురించి ఈ విషయాలు తెలుసా!

జ్యోతిర్లింగాల్లో రెండోది శ్రీశైలంలో కొలువైన మల్లికార్జునుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఉంది

శ్రీశైల క్షేత్రాన్ని భక్తులు దక్షిణ కైలాసం అని పిలుస్తారు

విశాలమైన కోటలా ఉన్న ఈ ఆలయంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవి ప్రధాన దేవతలు

శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలిసి ఉన్న ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే అత్యంత మహిమానిత్యక్షేత్రంగా విరాజిల్లుతోంది

నిత్యం భక్తుల రద్దీ కొనసాగే ఈ క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతుంది

ఆది శంకరాచార్యుడు శివానందలహరిని రాసింది ఈ క్షేత్రంలోనే

శ్రీశైల శిఖరంపై కొలువైన మల్లికార్జునుడి దర్శించుకుంటే అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుంది

ఓం నమఃశివాయ