చాణక్య నీతి: వేశ్యలు ఇలాంటి మగవారిని చూసి అసూయ పడతారు!

Published by: RAMA

చాణక్య నీతి

రాజకీయాలు, ఆర్థిక శాస్త్రంతో పాటూ వ్యక్తిగత జీవితం, మనుషుల మనస్తత్వాల గురించి ఎన్నో విషయాలు బోధించాడు చాణక్యుడు

చాణక్య నీతి

అసూయ గురించి తన నీతి శాస్త్రంలో ఓ శ్లోకంలో పేర్కొన్న చాణక్యుడు..అందులో విభిన్న రకాలున్నాయని వివరించాడు

చాణక్య నీతి

మీ కన్నా మంచి వ్యక్తిని చూస్తే అసూయ కలుగుతుంది...

చాణక్య నీతి

మూర్ఖుడికి పండితుడిని చూస్తే అసూయ కలుగుతుంది

చాణక్య నీతి

పేదవాడికి ధనవంతుడిని చూస్తే అసూయ కలుగుతుంది

చాణక్య నీతి

వితంతువుకి.. భర్తతో నివశించే భార్యను చూస్తే అసూయ కలుగుతుంది

చాణక్య నీతి

భార్యతో అన్యోన్యంగా ఉండే పురుషుడిని చూస్తే..తన వృత్తి దెబ్బతింటుందని వేశ్య అసూయ పడుతుంది

చాణక్య నీతి

అసూయ అనేది మానవ సహజ గుణం అని..తమ వద్ద లేనిది మరొకరి దగ్గరుంటే అసూయ కలగడం సహజం అన్నాడు చాణక్యుడు