ఇంట్లో అన్నిటికన్నా పనికిరాని వస్తువు ఇదే - చాగంటి చెప్పారు!

ఇంట్లో అపారమైన అసౌచంతో కూడిన వస్తువు ఏంటో తెలుసా..

ఎట్టిపరిస్థితుల్లోనూ దానిపై కూర్చుని తాగడం, తినడం చేయకూడదు..

కనీసం మాత్ర కూడా దానిపై కూర్చుని తీసుకోవడం చేయకూడదు..అదే మంచం

మంచంపై ఎలాంటి పూజనీయమైన వస్తువులు, వస్త్రాలు పెట్టకూడదు

మంచంపై కూర్చుని తినడం, తాగడం చేయరాదు..

అన్ని వస్తువుల్లోనూ నారాయణుడు ఉన్నాడని చెబుతారు మరి మంచానికి వర్తించదా అనే సందేహం రావొచ్చు..

అన్ని వస్తువుల్లో నారాయణుడే ఉంటాడు కానీ...మంచానికి రజోగుణ, తమోగుణ, పాపం సంబంధం ఉంది

చాలామందికి మంచంపై కూర్చుని తినే అలవాటు ఉంటుంది..ఆ అలవాటు మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు