మృత్యుభయాన్ని తొలగించే శివ షడక్షరీ స్తోత్రం - కార్తీకమాసంలో చదువుకోండి!
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ।
కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥
నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః ।
నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥
మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరమ్ ।
మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ॥
శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణమ్ ।
మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ॥
వాహనం వృషభోయస్య వాసుకిః కంఠభూషణమ్ ।
వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ॥
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ ।
యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ॥
షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ॥
శివశివేతి శివేతి శివేతి వా
భవభవేతి భవేతి భవేతి వా ।
హరహరేతి హరేతి హరేతి వా
భుజమనశ్శివమేవ నిరంతరమ్ ॥
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ ।