గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం శుభసమయం

Published by: RAMA

గణేష్ నిమజ్జనం

ఈ ఏడాది సెప్టెంబరు 17 మంగళవారం గణేష్ నిమజ్జనం వైభవంగా జరగనుంది

గణేష్ నిమజ్జనం

భాద్రపద శుద్ధ చవితి రోజు వాడవాడలా పూజలందుకునే గణపయ్య భాద్రపద శుద్ధ చతుర్థశి రోజు నిమజ్జనానికి తరలి వెళతాడు

గణేష్ నిమజ్జనం

భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని అనంత చతుర్థశి అని పిలుస్తారు..ఇదే రోజు వినాయక నిమజ్జనం చేస్తారు

గణేష్ నిమజ్జనం

సెప్టెంబరు 16 సోమవారం మధ్యాహ్నం 1 గంట 13 నిముషాలకు అనంత చతుర్థశి ఘడియలు మొదలువుతున్నాయి

గణేష్ నిమజ్జనం

సెప్టెంబరు 17 మంగళవారం ఉదయం 11 గంటల 08 నిముషాలకు అనంత చతుర్థశి ఘడియలు ముగుస్తాయి

గణేష్ నిమజ్జనం

సెప్టెంబరు 17 మంగళవారం ఉదయం 8.18 నుంచి 9.05 వరకూ దుర్ముహూర్తం ఉంది...రాత్రి 10.44 నుంచి 11.31 వరకూ కూడా దుర్ముహూర్తం ఉంది

గణేష్ నిమజ్జనం

సెప్టెంబరు 17 మంగళవారం రాత్రి 8.31 నుంచి 10.01 వరకు వర్జ్యం ఉంది..

గణేష్ నిమజ్జనం

సాధారణంగా వర్జ్యం, దుర్ముహూర్తం సమయంలో విగ్రహాన్ని నిమజ్జనం కోసం కదిలించరు..అలా చేస్తే అడ్డంకులు వస్తాయని భావిస్తారు