భోజనం చేత్తోనే ఎందుకు తినాలంటే! బొటనవేలు - అగ్నితత్వం చూపుడు వేలు - వాయుతత్వం మధ్యవేలు - ఆకాశ తత్వం ఉంగరపు వేలు - భూమి తత్వం చిటికెన వేలు - జలతత్వం ఐదువేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజం అవుతుంది అందుకే ఐదువేళ్లూ నోట్లోకి వెళితే ఆరోగ్యం అంటారు ఫ్యాషన్ పేరుతో స్పూన్లతో కాకుండా చేతులతో తినాలని చెబుతారు