దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండకూడదు భగవంతుడికి రూపమైన విగ్రహాలకి మంత్ర, యంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి సాక్షాత్తూ దేవతా, దేవుడు అంశ ఆ విగ్రహాలకు వస్తుంది నిత్యం దీప, ధూప నైవేద్యాలుంటాయి.. అందుకే శుచీ,శుభ్రత, ఆచారం అత్యవసరం స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి.. ఎప్పుడు బయట ఉండాల్సి వస్తుందో ( నెలసరి) ఒక్కోసారి తెలియకపోవచ్చు బహిస్టు గాలి ఆలయానికి సోకితే అనేక శుద్ధి కర్మలు జరిగిన తర్వాత కానీ మళ్లీ పూజాదికాలు చేయరాదు అందుకే బహిష్టు సమయంలో దైవదర్శనం చేసుకోరాదని చెబుతారు అప్పట్లో...గుడిలో శుభ్రపరిచేందుకు కూడా స్త్రీలను అనుమతించేవారు కాదు... Images Credit: Pinterest