చిన్న స్తోత్రం - మీరు ఊహించనంత ఫలితం



గోవిందో గోపినాధశ్చ గోపాలో గోధనప్రియః



గోత్రారిపద దాతాశ్చ గోవర్థనధరో హరిః



గోపీచందన పిప్తాంగో భక్త సంసిద్ధ దాయకః



గీతాపాఠరతానందదాయకో గోధనప్రియః



ఈ నాలుగులైన్ల శ్లోకం వల్ల ఎంత ఫలితం ఉందంటే...



విద్య, ఐశ్వర్యం, సంతానం, వివాహానికి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా తీరుస్తుందట



నిత్యం ఓ గంటపాటు ప్రశాంతంగా కూర్చుని దృష్టిమొత్తం కేంద్రీకరించి ఈ శ్లోకం చదువుకుంటే మంచిదని చెబుతున్నారు పండితులు



ఓ గంటపాటూ ఓ శ్లోకంపై దృష్టి కేంద్రీకరించడం అంటే యోగా చేయడం, మనస్సును కంట్రోల్ ఉంచడమే



అంటే ఓ గంట ఆధ్యాత్మిక భావనలో ఉండడం వల్ల దేవుడినుంచి జరిగే మంచి సంగతి పక్కనపెడితే మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు పండితులు



నోట్: పండితులు చెప్పినవివరాలు, పుస్తకాలనుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన వివరాలివి. వీటిని ఎంతవరకూ విశ్వశించాలో పూర్తిగా మీ వ్యక్తిగతం (all Images Credit: Pinterest)