శవాన్ని చూసివచ్చి స్నానం చేయకపోతే ఏమవుతుందిచనిపోయినవారిని చూసి వచ్చిన తర్వాత స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రానివ్వరుఇంట్లో పెద్దవాళ్లుంటే ఈ సెంటిమెంట్ ని చాలా స్ట్రిక్టుగా ఫాలో అవుతారుశవాన్ని చూసివస్తే స్నానం చేయాలా.. చేయకపోతే ఏమవుతుంది?ఒకప్పుడు భయంకర రోగాలతో చనిపోయేవారు కొందరురోగాల కారణంగా ప్రాణం పోయిన తర్వాత కూడా రోగకారకాలు శరీరం చుట్టూ మరింత పెరుగుతాయిమృతదేహాన్ని చూసేందుకు వచ్చినవారికి కూడా ఆ వైరస్ లు సోకే ప్రమాదం ఉందిఅందుకే శవాన్ని చూసి వెళ్లినవెంటనే శుభ్రంగా స్నానం చేస్తే హానికారక క్రిములనుంచి రక్షణ లభిస్తుందని చెబుతారుఅప్పట్లో సైన్సు, ఆరోగ్యం అంటే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరని..దీన్ని ఓ నియమంగా పెట్టారు..నోట్: కొన్ని పుస్తకాల నుంచి సేకరించినవి, పండితులు సూచించిన వివరాలివి..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: ఈ శరీరం గొప్పతనం ఇదే

View next story