బలం రెండు రకాలు - మీకున్నదేంటి!



బలం రెండురకాలు
1. ఒకటి పశు బలం 2. సంకల్ప బలం



తిండితో వచ్చేది పశుబలం
జ్ఞానంతో వచ్చేది సంకల్ప బలం



పశు బలం ఎప్పుడూ సంకల్ప బలం ముందు దిగదుడుపే



అనుకున్నవన్నీ సాధించాలంటే సంకల్ప బలం అనివార్యం



సంకల్ప బలం సమృద్ధిగా ఉండాలంటే వికల్పం ఉండకూడదు



వికల్పం అంటే అనుమానం వికల్పం అంటే అసందిగ్ధత



మన సంకల్ప బలం పెరగాలంటే మనకన్నా ఎక్కువ సంకల్ప బలం వున్న వారితో సాంగత్యం పెరగాలి



చాలా అనారోగ్య సమస్యలకు, సంసారంలో ఒడిదొడుకులు ఎదుర్కొనేందుకు అవసరమైనది సంకల్ప బలమే
Images Credit: Pixabay