భోజనానికి ముందు భోజనం తర్వాత పఠించాల్సిన శ్లోకాలు



అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దైవ సమానంగా భావించి మొదటి ముద్ద కళ్లకు అద్దుకుని మరీ తింటారు.



అలాంటి అన్నాన్ని తినేముందు తిన్న తర్వాత గౌరవించాలి, ప్రార్థించాలని చెబుతారు పండితులు



భోజనానికి ముందు పఠించాల్సిన శ్లోకం
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి



అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే



భోజనం తర్వాత పఠించాల్సిన శ్లోకం
అగస్త్యం కుంభకర్ణంచ శమించ బడభానలనం
అహారపరిమాణార్దం స్మరమిచ వృకోదరం



భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటం చేయరాదు



అన్నాన్ని వృధా చేయకూడదు, ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టకూడదు



అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుందని తెలుసుకోవాలి



Images Credit: Pinterest