కాకి అరిస్తే చుట్టాలొస్తారా



రావాణా సాధనాలు,పోన్లు లాంటివి లేనప్పుడు కబురు అందజేయడానికి పక్షులనే ఆధారంగా చేసుకునేవారు



పావురాల ద్వారా సందేశం చేరవేసేవారని మీకు తెలిసిన విషయమే



సాధారణంగా తమ పరిధిలోకి కొత్త పక్షులు ఏమైనా వస్తే కాకులు అరుస్తాయి



కాకులు అరిచాయంటే ఏదో కొత్త పక్షి వచ్చిందని, సందేశం తీసుకొచ్చిందని అర్థం



అప్పటి నుంచీ కాకులు అరిస్తే ఎవరో వస్తున్నారని, ఎక్కడినుంచైనా సందేశం వచ్చిందని నమ్మేవారు



అలా మొదలైన నమ్మకం ఇప్పటికీ కాకి అరిస్తే చుట్టాలొస్తున్నారని అనడం కొనసాగిస్తున్నారు



కొన్నిసార్లు ఇది నిజమవుతుందని కూడా అంటారు కొందరు...



ఆధ్యాత్మిక గ్రంధాలు, పండితులు చెప్పిన విషయాల ఆధారంగా రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం



Images Credit: Pixabay