మాంసాహారం తినేవారి పూజలు ఫలించవా



శాఖాహారం సత్వగుణవృద్ధికి ఎందో దోహదపడుతుంది



దైవానుగ్రహం కలిగేందుకు , భక్తి, చిత్తశుద్ధి పెరగడానికి శాఖాహారం కారణమవుతుంది



మాంసాహారం ఆయుష్షుని హరిస్తుంది



శాఖాహారం తినేవారినీ మాంసాహారం తినేవారిని పరిశీలిస్తే శాఖాహారం తీసుకునే వారికే ఆయుష్షుతో పాటూ ఆరోగ్యం



పవిత్ర పుణ్యదినాల్లో మాంసాహారం తినడం వల్ల దైవచింతన తగ్గి రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది..



మాంసాహారాన్ని పండుగ, శుభకార్యాల్లో తీసుకోపోవడానికి కారణం ఇదే



అప్పటి తరానికి ఇంత వివరంగా చెప్పడం ఎందుకని.. పండుగల్లో మాంసాహారం తింటే మహాపాపం అని చెప్పారు



ఇక పూజల విషయానికొస్తే..మాంసాహారం తినేవారు చేసే పూజలు ఫలించవన్న ప్రచారంలో వాస్తవం లేదు



దైవభక్తి లేనివారు ఎప్పుడైనా మాంసాహారం తింటారు..భక్తి ఉన్నవారు ఎవ్వరూ చెప్పకపోయినా పండుగల సమయంలో మాంసాహారం జోలికి పోరు..



ఏదేమైనా భక్తి ప్రధానం...



Image Credit: Pinterest