పంచభూతాల నుంచి నేర్చుకోవాల్సినవి ఇవే



నేర్చుకోవాలి అనుకుంటే సృష్టిలో జరిగే ప్రతి మార్పూ ఓ పాఠమే



ముఖ్యంగా పంచభూతాలను గమనించే జీవిత పాఠమే అర్థమవుతుంది



పంచభూతాలంటే..వాయువు, ఆకాశం, అగ్ని, నీరు, భూమి



భూమి నేర్పేది ఓర్పూ, ప్రేమ



గాలి నేర్పేది కదలిక



అగ్ని నేర్పేది సాహసం, వెలుగు



ఆకాశం నేర్పేది స్వచ్ఛత



మనకు ప్రతి అడుగులోనూ తోడుండేవి పంచభూతాలనేది గుర్తుంచుకోవాలి



Images Credit: Pinterest