చాణక్య నీతి: ఈ నలుగురికి దగ్గరగా ఉంటే వినాశనం తప్పదు!



కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో చాణక్యుడు చెప్పిన మాటలు ఎప్పటికీ ఆచరణీయంగానే ఉంటాయి



ముఖ్యంగా మనుషుల వ్వవహారశైలికి సంబంధించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి జీవితానికీ ఎంతో ఉపయోగపడతాయి



ఏ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి -ఎలా ప్రవర్తించకూడదో అనే విషయాలపై తన శిష్యులకు స్పష్టంగా బోధించాడు చాణక్యుడు



ఈ కోవలోనే నలుగురు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు చాణక్యుడు



అత్యానన్న వినాశాయ దూరస్థా న ఫప్రదా
సేవ్యతాం మధ్యభాగేన రాజవహ్నిగురుశిష్యః



ఇక్కడ కొంతమంది ప్రత్యేకమైన మనుషుల నుంచి దూరంగా ఉండాలని ఈ శ్లోకం ద్వారా తెలియజేశాడు ఆచార్య చాణక్యుడు



కొందరితో అతి చనువు ఎంత ప్రమాదకరమో..వాళ్లకి దూరంగా ఉండడం కూడా ప్రమాదకరమే



రాజు, గురువు, అగ్ని, స్త్రీ ఈ నలుగురికి దగ్గరగా ఉండకూడదు..అలాగని దూరంగా ఉండకూడదు



అతి దగ్గరగా ఉంటే ప్రమాదం..దూరంగా ఉంటే అస్సలు పని జరగదు



ఎవరితో ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలని చెబుతారు అందుకే



Images Credit: Pinterest