పెళ్లిలో పాటించాల్సిన 16 విధులు ఇవే! వరాగమనం, స్నాతకము మధుపర్కం, మంగళస్నానం గౌరీపూజ, కన్యావరణము కన్యాదానము, సుముహూర్తము మంగళసూత్ర ధారణం, తలంబ్రాలు హోమము, పాణి గ్రహణము సప్తపది, అరుంధతీ నక్షత్ర దర్శనం స్థాణీపాకము, నాగవల్లి ఈ విధులతో వివాహ మహోత్సవం సంపూర్ణం అవుతుంది. ఆయా ప్రాంతాలు, కులాలను బట్టి వివాహమహోత్సవంలో కొన్ని పద్ధతులు మారుతాయి Images Credit: Pinterest