మీరు చేసే పాపాలకు ఈ 14 మంది సాక్ష్యులు



అన్ని జన్మలలో మానవజన్మ ఉత్తమమైనది. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ మానవజన్మ పొందలేమని చెబుతారు పండితులు.



పాపభీతి ఉన్నవాళ్లు దేవుడి దగ్గరకి వెళ్లి ముడుపులు రూపంలో దేవుడుకి వాటా ఇస్తున్నారు



అయితే తామ చేసే పాపాలు ఎవరూ చూడరు, ఎవరికీ తెలియదు అనుకుంటారు కానీ మీ చుట్టూ ఉన్న 14 మంది సాక్ష్యులున్నారని మీకు తెలుసా



14 మంది సాక్ష్యులెవరంటే..



పంచభూతాలు అయిన వాయువు, ఆకాశం, అగ్ని, నీరు, భూమి



ప్రత్యక్ష దైవాలైన సూర్యుడు, చంద్రుడు



శిక్షించే యముడు, పగలు, రాత్రి , ఉదయం, సాయంత్రం, ధర్మం, మనస్సు



ఈ 14 మన నడతకీ నడవడికకీ సాక్ష్యాలు



Images Credit: Pinterest