ABP Desam


రోజూ స్నానం చేశాక ఇలా చేయండి


ABP Desam


సూర్యారాధన వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది


ABP Desam


స్నానానంతరం బొట్టు పెట్టుకుని సూర్యుడికి నమస్కరించండి


ABP Desam


ఓం మిత్రాయ నమః| ఓం రవయే నమః|


ABP Desam


ఓం సూర్యాయ నమః| ఓం భానవే నమః|


ABP Desam


ఓం ఖగాయ నమః| ఓం పూష్ణే నమః|


ABP Desam


ఓం హిరణ్యగర్భాయ నమః| ఓం మరీచయే నమః|


ABP Desam


ఓం ఆదిత్యాయ నమః| ఓం సవిత్రే నమః|


ABP Desam


ఓం అర్కాయ నమః| ఓం భాస్కరాయ నమః|


ABP Desam


ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః||


ABP Desam


ఇవి సూర్యనమస్కార మంత్రాలు..


ABP Desam


ఇవి నిత్యం చదువుకుంటే అంతా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం
Images Credit: Pinterest