ABP Desam


ఇంకా పెళ్లికాలేదా - 41 రోజులు ఈ మంత్రం పఠిస్తే!


ABP Desam


పెళ్లికానివారు ఏవైనా దోషాలుంటే వాటి నివారణకు ఈ మంత్ర పఠించాలని సూచిస్తున్నారు పండితులు


ABP Desam


కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరి
నంద గోప సుతం దేవీ పతిమే కురుతే నమః


ABP Desam


అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర


ABP Desam


విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే


ABP Desam


సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవీ నారాయణే నమోస్తుతే


ABP Desam


41 రోజులు అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే పెళ్లికి ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి


ABP Desam


పెళ్లైన వారు పఠిస్తే..దాంపత్య జీవితంలో ఉండే దోషాలు తొలగిపోతాయి.


ABP Desam


కాత్యాయని దేవి నిష్ఠతో పూజించి విష్ణువును భర్తగా పొందింది. అందుకే ఆ అమ్మవారినికి పూజించిన వారికి మాంగల్య దోషాలు తొలగిపోతాయి


ABP Desam


సంతానం లేని దంపతులకు కాత్యాయని మంత్ర జపంతో వంశాభివృద్ధి చేకూరుతుంది.


ABP Desam


Image Credit: Pinterest