భోజనం తర్వాత: అగస్త్యం కుంభకర్ణంచ శమించ బడభానలనం అహారపరిమాణార్దం స్మరమిచ వృకోదరం
ప్రయాణ సమయంలో 21 సార్లు పఠించాలి: గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి: ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహీ కురుకురు స్వహా లేదా.. క్రీం అచ్యుతానంత గోవింద
విద్యార్థులకు మంచి జ్ఞాపకశక్తిని పెంచేందుకు రోజు శ్రద్ధగా 108 సార్లు చదవాలి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటీకాకృతిమ్ ఆధారం సర్వ విద్యానాం హాయగ్రీవముపాస్మహే
సర్వ గ్రహా దోష నివారణకు ఆదిత్యాయచ,సోమాయ మంగళయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహావే కేతవే నమ: