ABP Desam


భర్తతో బయటకు వెళ్లినప్పుడు భార్య ఎలా నడవాలంటే


ABP Desam


అశుభానికి వెళ్లేటప్పుడు స్త్రీ ముందు నడవాలి


ABP Desam


శుభకార్యానికి వెళ్లేటప్పుడు భర్త వెనుక భార్య నడవాలి


ABP Desam


భార్య చేసిన పాపంలో భర్తకు భాగం ఉండదు


ABP Desam


భర్త చేసిన పుణ్యంలో భార్యకు సగభాగం ఉంటుంది


ABP Desam


భర్త చేసిన పాపంలో భార్యకు అస్సలు భాగం ఉండదు


ABP Desam


హిందూధర్మ శాస్త్రంలో భార్య-భర్త బంధం ఎలా ఉండాలో చాలా విషయాలు చెప్పారు


ABP Desam


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం.


ABP Desam


ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.


ABP Desam


Images Credit: Pinterest