నల్ల మిరియాలు జుట్టు మూలాలని బలపరుస్తాయి. స్కాల్ఫ్ మీద తేమని అందిస్తుంది.



దాల్చిన చెక్క ఫోలికల్స్ ని బలోపేతం చేస్తుంది. జుట్టు రాలకుండా నియంత్రిస్తుంది.



మెంతుల్లో నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు రాలడం, చుండ్రుని ఎదుర్కొంటుంది.



కరివేపాకులో బీటా కెరోటిన్, ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జుట్టుకి మేలు చేస్తుంది.



ఇల్లిపాయ రసం జుట్టుకి అదనపు పోషణ ఇస్తుంది. జుట్టు పెరుగుదలని ప్రోత్సాహిస్తుంది.



వెల్లుల్లి జుట్టు పల్చబడటం తగ్గిస్తుంది.



వేపలో అధిక ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. స్కాల్ఫ్ కి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.



అల్లంలో మినరల్స్, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు ఉన్నాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.