Image Source: image credit : pixels

సోయా నుంచి దొరికే ప్రొటీన్ చాలా ఎక్కువ.

Image Source: image credit : pixels

సోయాలో మినరల్స్, ప్రొటీన్స్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలం.

Image Source: image credit : pixels

టెంఫ్, మీసో, డోన్జాంగ్, డౌడే, నాటో రూపాల్లో సోయా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావు.

Image Source: image credit : pixels

సోయాలో కూడా థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచే గుణాలు ఉంటాయి.

Image Source: image credit : pixels

సోయాబీన్స్ రుచి, ప్రొటీన్ బెనిఫిట్స్ కావాలంటే.. ఫెర్మెంట్ (పులియబెట్టే ప్రక్రియ) చేసి మాత్రమే తీసుకోవాలి.

Image Source: image credit : pixels

సోయా పాలు, వాటి నుంచి తయారు చేసిన టోఫూ, లేదంటే సోయా గ్రాన్యూల్స్ లేదా చంక్స్ రూపంలో తీసుకోవడం మంచిది.

Image Source: image credit : pixels

సోయాను నేరుగా తీసుకోవడం అంతమంచిది కాదు. తప్పకుండా సోయా ఫెర్మెంటెడ్ ఫాంలో తీసుకోవాలి.

Image Source: image credit : pixels

సోయా తరచుగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించవచ్చు.

Image Source: image credit : pixels

సోయా ప్రతిరోజూ తీసుకునే వారికి బీపి అదుపులో ఉంటుంది.