ఈ యాంకర్లు తెలుగువారు కాదు, కానీ..

యాంకర్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది సుమానే.

మలయాళీ కుటుంబానికి చెందిన సుమ తెలుగులో నెంబర్ వన్ యాంకర్‌గా ఎదిగారు.

సుమ కేరళలోనే పుట్టింది. సుమకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రికి సికింద్రబాద్ ట్రాన్సఫర్ అయ్యింది.

శిల్ప చక్రవర్తిది బెంగాలీ కుటుంబం. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో సికింద్రాబాద్‌లో సెటిలయ్యారు.

యాంకర్ రష్మీ పుట్టింది విశాఖపట్నంలోనే. తల్లిది ఒడిశా, తండ్రిది ఉత్తరప్రదేశ్.

చిన్నప్పటి నుంచి హిందీ, ఒడియాల్లో మాట్లాడుతూనే తెలుగు నేర్చుకుంది.

రష్మీకి తెలుగు స్పష్టంగా వచ్చు. కానీ, టీవీలో ఫన్ క్రియేట్ చేయడానికి తప్పులు మాట్లాడిస్తుంటారు.

యాంకర్ వర్షిణీది తమిళనాడు. సినిమాల్లో ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టింది. కానీ, లక్ కలిసిరాలేదు.

ఇక తాజాగా ‘జబర్దస్త్’ యాంకర్‌గా ఇచ్చిన సౌమ్య రావుది కర్ణాటకలోని శివమొగ్గ.

పలు తెలుగు సీరియల్స్‌లో నటించిన సౌమ్య.. యాంకరింగ్‌లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Images Credit: Instagram