ఖతర్నాక్ కామెడీ షో 'జబర్దస్త్'కు  కొత్త యాంకర్ వచ్చింది.
ABP Desam

ఖతర్నాక్ కామెడీ షో 'జబర్దస్త్'కు కొత్త యాంకర్ వచ్చింది.

రష్మీ గౌతమ్ ప్లేస్ లో సౌమ్య రావు యాంకర్ గా అడుగు పెట్టింది.
ABP Desam

రష్మీ గౌతమ్ ప్లేస్ లో సౌమ్య రావు యాంకర్ గా అడుగు పెట్టింది.

నవంబర్ 10 నుంచి టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్స్‌కు సౌమ్య యాంకరింగ్ చేయనుంది.
ABP Desam

నవంబర్ 10 నుంచి టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్స్‌కు సౌమ్య యాంకరింగ్ చేయనుంది.

'జబర్దస్త్' లేటెస్టు ప్రోమోలో సౌమ్యను కొత్త యాంకర్‌గా ఇంద్రజ పరిచయం చేశారు.

'జబర్దస్త్' లేటెస్టు ప్రోమోలో సౌమ్యను కొత్త యాంకర్‌గా ఇంద్రజ పరిచయం చేశారు.

'జబర్దస్త్'కు సౌమ్య వచ్చినా, 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు రష్మీ కంటిన్యూ అవుతుంది.

సౌమ్య రావు కర్ణాటకలోని శివమొగ్గలో 1990 సెప్టెంబర్‌ 29న జన్మించింది.

చదువుకుంటున్న రోజుల్లోనే ఓ కన్నడ న్యూస్ చానెల్ లో యాంకర్ గా చేసింది.

ఆ తర్వాత మోడలింగ్ లో రాణించింది.

నటనపై ఆసక్తితో టీవీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

'పట్టేదారి ప్రతిభ' అనే కన్నడ సీరియల్‌ తో టీవీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఈ సీరియల్ మంచి ప్రేక్షకాదరణ దక్కించుకోవడంతో తమిళ సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘శ్రీమంతుడు’ సీరియల్ లో నటిస్తోంది.

Photos & Videos Credit: Sowmya Rao/Instagram