Image Source: Sonam Kapoor Instagram

సోనమ్ కపూర్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Sonam Kapoor Instagram

ఇందులో ఆమె బ్లాక్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Sonam Kapoor Instagram

ఇటీవలి కాలంలో సోనమ్ చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు.

Image Source: Sonam Kapoor Instagram

2019లో వచ్చిన ‘ది జోయా ఫ్యాక్టర్’ తర్వాత సోనమ్ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు.

Image Source: Sonam Kapoor Instagram

2020లో వచ్చిన ‘ఏకే వర్సెస్ ఏకే’లో క్యామియోలో కనిపించారు.

Image Source: Sonam Kapoor Instagram

కానీ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా విడుదల అయింది.

Image Source: Sonam Kapoor Instagram

2023లో ‘బ్లైండ్’ అనే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటించారు.

Image Source: Sonam Kapoor Instagram

ఇది కూడా డైరెక్ట్‌గా జియో సినిమా ఓటీటీలో విడుదల అయింది.

Image Source: Sonam Kapoor Instagram

ప్రస్తుతం సోనమ్ చేతిలో సినిమాలు ఏవీ లేదు.