సోనాల్ చౌహన్ మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ పింక్ బికినిలో సందడి చేస్తున్నారు. ఆ ఫోటోలు చూడండి! బాలకృష్ణ 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్' సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా సోనాల్ చౌహన్ నటించారు. సోనాల్ చౌహన్ ఇటీవల మాల్దీవులు వెళ్లారు. సముద్ర తీరంలోని రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మాల్దీవుల్లో బ్రెడ్ అండ్ బటర్ తింటూ... బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో సోనాల్ పోస్ట్ చేసిన ఫోటో! ఇటీవల 'ఆదిపురుష్' సినిమాలో రావణుడి భార్య మండోదరి పాత్రలో సోనాల్ కనిపించారు. వెంకటేష్, వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' సినిమాలో చేసిన పాత్ర సోనాల్ చౌహన్ కు చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చింది. మాల్దీవుల్లో సోనాల్ చౌహన్ బ్లాక్ బికినీలో సోనాల్ చౌహన్ (all images courtesy : sonalchauhan / Instagram)