ఈ మధ్య కాలంలో గుండె సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి.

వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలతో గుండెను బలోపేతం చేసుకోవచ్చట. అలాంటి చిట్కా గురించి తెలుసుకుందాం.



మనకు కావల్సింది కేవలం రెండు తమల పాకులు.

రెండు వెల్లుల్లి రేకలు.

ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి.

నాలుగు స్పూన్ల తేనె తీసుకోవాలి.

ఈ పదార్థాలన్నీంటిని కలిపి పేస్టులా చేసుకుని పరగడపున క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదట.

ఈ మిశ్రమం గుండె సమస్యలను, పక్షవాతాన్ని నివారిస్తుంది.

పదిహేను రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే తేడాను గుర్తించవచ్చట.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

Images courtesy : Pexels