నెయ్యితో మీరు మంచి ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు తెలుసా?

శెనగపిండిలో నెయ్యి కలిపి మీరు ప్యాక్​ తయారు చేసుకోవచ్చు.

ఇది డెడ్ స్కిన్ సెల్స్​ను తొలగిస్తుంది. ఇది మీకు ఫ్రెష్​ లుక్​ ఇస్తుంది.

నెయ్యిలో తేనే వేసి ప్యాక్ చేసుకోవచ్చు.

ఇది మీ పొడి చర్మాన్ని మంచిగా హైడ్రేట్​ చేస్తుంది.

నెయ్యిలో పసుపు వేసి ఫేస్ ప్యాక్​ చేసుకోవచ్చు.

ఇది మీ ముఖానికి గోల్డెన్ గ్లో ఇస్తుంది.

ఇవే కాకుండా అలెవెరాతో, గంధం వంటి వాటితో ప్యాక్స్ చేసుకోవచ్చు.