మష్రూమ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించి.. హెల్తీ, యవ్వనమైన స్కిన్‌ను మీకు అందిస్తాయి. వీటి నుంచి మీరు విటమిన్ డి పొందవచ్చు. ఇది చర్మానికి చాలా మంచిది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. హైడ్రేషన్ అందించే ఫుడ్స్‌లో మష్రూమ్స్ కూడా ఒకటి. చర్మ సౌందర్యానికి అవసరమైన కొల్లాజెన్‌ను దీని నుంచి పొందవచ్చు. మీ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు పింపుల్స్‌ని దూరం చేస్తాయి. (Images Source : Unsplash)