నారింజనే కాదు దాని తొక్కలు కూడా చర్మానికి మంచి ప్రయోజనాలిస్తాయి.

మీ చర్మాన్ని సహజంగా ఎక్స్​ఫోలియేట్ చేసేందుకు దీనిని ఉపయోగించవచ్చు.

వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది నల్ల మచ్చలను దూరం చేస్తుంది.

మొటిమలు రాకుండా హెల్ప్ చేస్తుంది. మెరిసే చర్మాన్ని ఇస్తుంది.

చర్మంపై ఉన్న మృతకణాలు తొలగించి మంచి గ్లోని ఇస్తుంది.

మీకు జిడ్డు చర్మం ఉందా? అయితే ఆయిల్ కంట్రోల్​ కోసం దీనిని వాడొచ్చు.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు చర్మ వ్యాధులను దూరం చేస్తాయి.

నారింజ తొక్క నుంచి వచ్చే అరోమా ఒత్తిడిని తగ్గిస్తుంది. (Images Source : Unsplash)