రైస్వాటర్లో విటమిన్స్, మినరల్స్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఈ మధ్య కాలంలో రైస్ వాటర్ స్కిన్, హెయిర్ కేర్‌లో ఉపయోగిస్తున్నారు. మెరిసే, అందమై చర్మం కావాలంటే స్కిన్ కేర్ రోటీన్లో రైస్ వాటర్ చేర్చుకోవాలంటున్నారు. వృద్ధాప్య ఛాయలను దూరం చేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీకు మొటిమల సమస్య ఎక్కువగా ఉందా? అయిదే ఇది మీకు చాలా మంచిది. వేసవి కాలంలో ఎండ తీవ్రత నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. జుట్టుకు మంచి పోషణను అందించి.. డ్యామేజ్ హెయిర్‌ను దూరం చేస్తుంది. సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టును సిల్కీగా చేస్తుంది. (Images Source : Pinterest)