గంటల తరబడి కూర్చుని ఉండడం వల్ల గుండె జబ్బులు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ABP Desam

గంటల తరబడి కూర్చుని ఉండడం వల్ల గుండె జబ్బులు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దమనుల్లో ప్లేక్ చేరే సమస్యను అథెరోస్ల్కీరోసిస్ అంటారు.
ABP Desam

దమనుల్లో ప్లేక్ చేరే సమస్యను అథెరోస్ల్కీరోసిస్ అంటారు.

సెడెంటరీ లైఫ్ స్టయిల్, ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉండడం వల్ల ఈ సమస్య రావచ్చు.
ABP Desam

సెడెంటరీ లైఫ్ స్టయిల్, ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉండడం వల్ల ఈ సమస్య రావచ్చు.

ఈ సమస్య వల్ల గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ.

ఈ సమస్య వల్ల గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ.

ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల బీపీ పెరుగుతుంది.

ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉంటే స్థూలకాయం రావచ్చు.

ఇది గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ పెరగడం, డయాబెటిస్ వంటి సమస్యలకు కారణం అవుతుంది.

అదుపులేకుండా పెరిగే కొలెస్ట్రాల్ అథెరోస్క్లీరోసిస్ వంటి సీరియస్ ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

ABP Desam

కనుక ఎంత పనిలో ఉన్నప్పటికీ ప్రతి గంటకు ఒకసారి లేచి ఒక ఐదు నిమిషం పాటు నడవాలి.

అది వర్కవుటే కానక్కర్లేదు పనిచేస్తున్న సీట్ నుంచి లేచి నీళ్ల బాటిల్ నింపి తెచ్చుకోవడం కూడా కావచ్చు.

తప్పకుండా క్రమం తప్పని వ్యాయామం కూడా అవసరమని మరచి పోవద్దు.

Representational Image : Pexels