Image Source: Sitara Ghattamaneni/Instagram

మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్‌ అంటే ఆయన ఫ్యాన్స్‌కు కూడా ఎంతో ఇష్టం.

గౌతమ్ కంటే సితార సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్.

ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్‌తో మహేష్ బాబు ఫ్యాన్స్‌తో సితార టచ్‌లో ఉంటుంది.

క్యూట్ ఫొటోస్, వీడియోలతో సితార ఆకట్టుకుంటోంది.

సితారలో ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి.

డ్యాన్సింగ్, స్విమ్మింగ్, ట్రావెలింగ్ అంటే సితారకు ఎంతో ఇష్టం.

సితార తన అన్న గౌతమ్‌తో కలిసి హార్స్ రైడింగ్‌లో శిక్షణ పొందుతోంది.

తాజాగా సితారా తన తండ్రి మహేష్ బాబుతో కలిసి నడుస్తున్న వీడియో పోస్ట్ చేసింది.

ఈ వీడియో చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Images and Videos Credit: Sitara Ghattamaneni/Instagram