Image Source: Rashmi Gautam/Instagram

‘జబర్దస్త్’తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది రష్మీ.

సుడిగాలి సుధీర్‌తో ‘లవ్’ ట్రాక్‌తో రష్మీ మరింత పాపులర్ అయ్యింది.

‘జబర్దస్త్’ టీఆర్పీ కోసం ఈ జంటను బాగానే వాడేసుకున్నారు.

రష్మీ-సుధీర్ జంటకు నిబ్బా-నిబ్బీలు బాగా కనెక్ట్ అయ్యారు.

రష్మీ-సుధీర్ లవ్ అంటే.. ఇప్పుడు టీనేజర్లకు ఎమోషనల్.

ఇప్పుడు సుధీర్.. ‘జబర్దస్త్’ను వదిలేయడంతో రష్మీ ఒంటరైంది.

దీంతో ఆ ‘జంట’ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు.

అయితే, రష్మీ మాత్రం అవేవీ పట్టించుకోకుండా చిల్ అవుతోంది.

చేతిలో కాక్‌టైల్ గ్లాస్‌తో ఇదిగో ఇలా ఎంజాయ్ చేస్తోంది.

ఈ వీడియో సుధీర్ చూస్తే ఏమైపోతాడో అని నెటిజన్స్ అంటున్నారు.

Images and Videos Credit: Rashmi Gautam/Instagram