సితార పాప క్యూట్ గా ఉంటుంది. ఆమెకు శ్రీలీల తోడైంది. ఇంకేముంది? క్యూట్ & లవ్లీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. 'గుంటూరు కారం'లో మహేష్ బాబు జోడీగా శ్రీలీల నటించారు. సూపర్ స్టార్ ఇంట జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సితారను కలిశారు. సితార, శ్రీలీల కలవడంతో సందడి నెలకొంది. సితార, శ్రీలీల క్యూట్ క్యూట్ గా ఉన్నారు కదూ! మహేష్, నమ్రత దంపతులతో శ్రీలీల సెల్ఫీ మహేష్, నమ్రత, శ్రీలీల సెల్ఫీ దిగుతుంటే ఇంకొకరు కెమెరాలో ఇలా క్యాప్చర్ చేశారు. డిన్నర్ చేస్తున్న సితార, శ్రీలీల 'గుంటూరు కారం' సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రూప్ ఫొటోలోనూ సితార, శ్రీలీల పక్క పక్కనే కూర్చున్నారు. తండ్రి మహేష్ బాబుతో సితార తల్లి నమ్రత, అన్నయ్య గౌతమ్ తో సితార (all images courtesy: sitaraghattamaneni / instagram)