వాలెంటైన్స్ వీక్ ప్రేమికులు చేసుకుంటే సింగిల్స్ తమకు పార్టనర్ లేరని బాధపడతారు.

అయితే మీరు ఈ వాలెంటైన్స్​డే ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి.

వాలెంటైన్స్​ డే రోజు ఫ్రెండ్స్​తో గెట్​ టూ గెదర్ ప్లాన్ చేసుకోండి.

ప్రేమికుల రోజు సందర్భంగా సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు.

కాబట్టి సినిమాకు వెళ్లి మీరు కూడా మంచిగా నచ్చిన సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

ప్రేమను మీలో వెతుక్కుని సెల్ఫ్ కేర్ తీసుకోండి.

మంచి ఫుడ్​ని ఆర్డర్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో తినవచ్చు.

నచ్చిన వీడియో గేమ్స్ ఆడుకుని టైమ్ స్పెండ్ చేయవచ్చు. (Images Source : Unsplash)