వయసు పెరిగే కొద్ది ముఖంపై వృద్ధాప్య ఛాయలు పెరుగుతాయి. మీ స్కిన్ కేర్ రోటీన్ని ఇలా ఫాలో అయితే వాటిని దూరం చేసుకోవచ్చు. రోజూ పడుకునేముందు ఎంత లేట్ అయినా మేకప్ తీసేయండి. చర్మం పొడిబారకుండా.. ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. యోగా మీకు మంచి శరీరాకృతిని ఇవ్వడమే కాకుండా.. చర్మానికి మేలు చేస్తుంది. మినిమల్ మేకప్ వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. వంటగదిలో ఉండే పలు పదార్థాలు మెరిసే, సహజమైన చర్మాన్ని అందిస్తాయి. ఓట్స్ ప్యాక్ మీకు మెరిసే చర్మాన్ని అందించి.. రింకిల్స్ని దూరం చేస్తుంది. (Images Source : Pinterest)