రుచికోసం చాలామంది తెల్ల ఉప్పును వాడుతూ ఉంటారు. అయితే నల్ల ఉప్పు లేదా సాల్ట్ వాడడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. బ్లాక్ సాల్ట్ శరీరాన్ని డిటాక్స్ చేయడమే కాకుండా మెరుగైన జీర్ణ క్రియను అందిస్తుంది. నల్ల ఉప్పుతో శరీరానికి మంచి న్యూట్రిషన్స్ అందుతాయి. మెరుగైన రక్తప్రసరణను అందించడంలో హెల్ప్ చేస్తుంది. కీళ్ల నొప్పులను దూరం చేయడంలో ఎసెన్షియల్ విటమిన్స్ హెల్ప్ చేస్తాయి. శరీరంలో పీహెచ్ స్థాయిలను నల్ల ఉప్పు పెంచుతుంది. ఆయుర్వేద ప్రయోజనాలు అందించి పలు సమస్యలను దూరం చేస్తుంది. (Images Source : Pinterest)