గోధుమ రొట్టెలు భారతీయ ఆహారంలో ప్రధాన భాగం. కానీ వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి అనేక సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది.



గోధుమల్లో అమిలోపెక్టిన్ ఏ అని పిలిచే సూపర్ స్టార్చ్ ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వుని పెంచుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.



ఇవి అతిగా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. మధుమేహం ఉన్న వ్యక్తులకు ఇది ప్రమాదం.



ఇవి ఆకలిని పెంచుతాయి. దీని వల్ల అతిగా ఆహారం తీసుకుంటారు.



గోధుమల్లో 80 శాతం ప్రోటీన్ గ్లూటెన్ ఉంటుంది. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.



ఇది శరీరంలో లెప్టిన్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఎంత తిన్నా కూడా తినాలని అనిపించేలా చేస్తుంది.



చాలా మంది ప్రోటీన్ అలర్జీని కలిగి ఉంటారు. ఇది అనేక హానికరమైన వ్యాధులకు దారి తీస్తుంది.



హైపో థైరాయిడిజంతో బాధపడే వాళ్ళు వీటికి దూరంగా ఉండాలి. ఇందులోని గ్లూటెన్ రోగనిరోధక శక్తి కణాలపై దాడి చేస్తుంది.



అందుకే గోధుమలతో చేసిన రోటీలు రోజుకి రెండుకి మించి తినకపోవడమే మంచిది.
Image Credit: Pexels