ఒక్క స్మార్ట్ ఫోన్‌ ఎన్నో అనార్థాలకు దారి తీస్తుంది. వీటిలో కొన్ని మీ ఊహకు కూడా అందవు.

స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే తలనొప్పి వస్తుంది. ఒంటరితనం ఆవహిస్తుంది.

నిద్రలేమి సమస్య వస్తుంది.

కళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది.

ఎక్కువ సమయం పాటు ఫోన్ లో గడిపితే సైబర్ బుల్లీయింగ్ బారిన పడే ప్రమాదం ఉంటుంది.

పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది.

ఫోన్ ఎక్కువ వినియోగిస్తే అది అలవాటుగా మారుతుంది.

మెడ నొప్పి, భుజాల నొప్పి వస్తుంది.

నడుము నొప్పి వస్తుంది.

Representational Image: Pexels