పుల్లటి పెరుగు తింటున్నారా? అయితే, ముప్పు తప్పదు!

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది.

కానీ, పుల్లటి పెరుగు తింటే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.

బాగా పుల్లటి పెరుగు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.

పుల్లటి పెరుగు తీసుకుంటే పొత్తికడుపులో తిమ్మిరి ఏర్పడుతుంది.

పుల్లటి పెరుగు తింటే వాంతులు అవుతాయి.

వాంతుల కారణంగా శారీరక బలహీనత ఏర్పడి డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.

చర్మం ఎర్రబడటంతో పాటు ఆకలి తగ్గి అలసట కలుగుతుంది.

పాలు పెరుగుగా మారక ముందే తిన్నా జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. All Photos Credit: Pixabay.com