మచ్చలేని చర్మం కోసం రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటారు. అందులో బ్లీచింగ్ కూడా ఒకటి. దీని దుష్ప్రభావాలు తెలుసుకుందాం.

స్కిన్ వైటనింగ్ ఉత్పత్తుల్లో ఉండే మెర్క్యూరీ వల్ల బీపీ, తిమ్మిర్లు, జ్ఞాపకశక్తి తగ్గడం వంట సమస్యలు రావచ్చు

స్కిన్ బ్లీచింగ్ ఉత్పత్తుల్లో వాడే కొన్ని పదార్థాలతో చర్మం మీద పొక్కులు, స్కిన్ అల్సర్లతో ఉండే డెర్మటైటిస్ రావచ్చు.



బ్లీచింగ్ వల్ల చర్మం పొడిబారుతుంది. అందువల్ల త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడడానికి, రాషెస్ రావడానికి కారణం కావచ్చు.

పొడి బారిన చర్మం చాలా త్వరగా ఇరిటేట్ అవుతుంది. ఈ ఇరిటేషన్ చర్మం ఎర్రబారేందుకు, మొటిమలు రావడానికి, ఎగ్జిమాకు కారణం అవుతుంది.

స్కిన్ బ్లీచింగ్ ఎక్కువ ఉపయోగించడం వల్ల ఎగ్జోగోనస్ ఓక్రోనోసిన్ అనే చర్మ సమస్య రావచ్చు.

బ్లీచింగ్ క్రీముల్లో వాడే స్టెరాయిడ్స్ వల్ల మొటిమలు రావచ్చు. ఛాతి, వీపు, భుజాలు ఇలా ఇతర శరీర భాగాల మీద మొటిమలు రావచ్చు.

Representational Image : Pe