రోజుకు 7గంటలు నిద్ర పోకపోతే ఇన్ని సమస్యలు ఉన్నాయా?

ప్రతి మనిషి రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి అంటున్నారు నిపుణులు.

లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు.

7 గంటల కంటే తక్కువ నిద్రపోతే రోజువారీ పనులలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది.

7 గంటలు నిద్ర పోకపోతే శరీరంలో అనవసరపు కొవ్వులు జమై బరువు పెరిగే అవకాశం ఉంది.

7 గంటలు నిద్రపోకపోతే రోగనిరోధక శక్తిని పెంచే సైటోకిన్ల ఉత్పత్తి తగ్గి ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనపడుతుంది.

శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

సరిగా నిద్రపోకపోతే లైంగిక ఆసక్తి తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

All Photos Credit: pixabay.com