అరటి పండు ఆరోగ్యానికి మంచిదే. కానీ, అతిగా తింటేనే సమస్యలు వస్తాయ్. అవేంటో చూడండి. అరటి పండు వల్ల డయాబెటిక్స్ లో రక్తంలో షుగర్ పెరుగుతుంది. ఇది హైపర్కెల్మియాకు కారణం కావచ్చు. బీటా బ్లాకర్స్, యాంటీ బ్యాక్టీరియల్స్, డైయూరెటిక్ మెడిసిన్ వాడేవారికి అరటి పండు ఇబ్బంది కలిగిస్తుంది. అరటి పండులో విటమిన్ బి6 ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా తీసుకున్నపుడు నర్వ్ డామెజికి కారణం కావచ్చు. అరటి పండ్లలో ఉండే ఫైబర్, ఫ్రక్టోజ్ వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి కడుపులో నొప్పి వస్తుంది హైగ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ఆహారాల్లో అరటి పండు ఒకటి. కానీ ఎక్కువ తీసుకుంటే షుగర్ పెరగవచ్చు కిడ్ని సమస్యలతో బాధ పడే వారు వీలైనంత వరకు అరటి పండు తినకూడదు Images Credit: Pexels