బాదం పప్పులు తెగ తినేస్తున్నారా? అయితే జాగ్రత్త!

బాదం పప్పులలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయి.

బాదం పప్పులను మరీ ఎక్కువగా తింటే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.

బాదంలోని ఎక్కువ కేలరీలు ఈజీగా బరువు పెరిగేలా చేస్తాయి.

బాదంలోని ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.

బాదం పప్పులలోని ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

బాదం పప్పులలోని విటమిన్ E ఎక్కువై విరోచనాలు కలిగే అవకాశం ఉంది.

బాదంలోని ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది.

రోజు ఐదు బాదం పప్పులకు మించి తినకూడదంటున్నారు. All Photos Credit: pexels.com