బంగాళ దుంపలు అంత డేంజరా? ఏం జరుగుతుంది?

మీకు బంగాళాదుంపలంటే బాగా ఇష్టమా? అయితే, కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

బంగాళ దుంపలు అతిగా తింటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. అది అనేక రోగాలకు దారితీస్తుంది.

ఆలుగడ్డలు బ్లడ్ షుగర్స్‌పై ప్రభావం చూపుతాయి. డయాబెటిస్ ఉంటే వీటిని తక్కువ తినాలి.

వేయించిన ఆలుగడ్డలు అస్సలు సేఫ్ కాదు. కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.

తీపి పదార్థాల తరహాలోనే వేయించిన ఆలుగడ్డలు కూడా డేంజర్. మెమరీ లాస్‌కు కారణమవుతుంది.

వేయించిన ఆలుగడ్డలు అతిగా తింటే కణాలకు నష్టం ఏర్పడుతుంది. వృద్ధాప్య ఛాయలు అలముకుంటాయి.

బంగాళ దుంపలను అతిగా వేయిస్తే Acrylamide అనే కెమికల్ ఉత్పన్నమవుతుంది.

యాక్రిలామైడ్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. కాబట్టి, పిల్లలకు అతిగా వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ ఇవ్వొద్దు.

బంగాళ దుంపల్లో ఉండే అధిక లవణాలు గుండె సమస్యలు, స్ట్రోక్‌కు దారితీయొచ్చు. (Images Credit: Pexels)