పచ్చి బొప్పాయి కాయలో పపెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది.

బొప్పాయి కాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది సహజ ఇమ్యూన్ బూస్టర్.

శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా నివారిస్తుంది.

బోప్పాయి కాయలో పొటాషియం ఎక్కవ కనుక బీపీ అదుపులో పెడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు బలం చేకూర్చుతుంది.

ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ కనుక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. మధుమేహులకు వరం వంటిది.

పచ్చి బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ, విటమిన్ సి వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. కనుక చర్మం నునుపు తేలుతుంది.

Representational Image : Pexels and Pixabay