గాయాలు మానాలంటే రక్తం గడ్డకట్టడం చాలా అవసరం. ఆ పని విటమిన్-K చేస్తుంది.

విటమిన్-K ఎముకలను కూడా బలంగా ఉంచుతుంది.

కాలేలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.

ఆవ ఆకులో విటమిన్-కె పుష్కలం. ఇది గుండె ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు చాలా మంచిది.

పాల కూరలో విటమిన కె పుష్కలం. శరీరం ఐరన్ గ్రహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

బ్రొకోలి విటమిన్ కె కలిగి ఉండి చర్మ సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యలను కూడా దూరం చేస్తుంది. మధుమేహులకు మంచిది.

బ్రసెల్ స్ప్రౌట్స్ లో విటమిన్ కె, పైబర్ పుష్కలం. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది.

Representational Image : Pexels