తేనె ఎక్కువగా తీసుకుంటే ముప్పు తప్పదా?

తేనె ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎక్కువగా తీసుకుంటే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.

తేనె అధికంగా తీసుకోవడం వల్ల ఫుడ్‌ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది.

తేనె ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కలిగే అవకాశం ఉంది.

చిన్న పిల్లలు తేనె అధికంగా తీసుకుంటే కండరాల బలహీనత లేదంటే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.

తేనెలో ఉండే ఫ్రక్టోజ్‌ చిన్నపేగు శోషక సామర్థ్యాన్ని తగ్గించి పొట్ట సంబంధ సమస్యలకు కారణం అవుతుంది.

ఎక్కువ తేనె తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి.

డయాబెటిక్ పేషెంట్లు తేనె అధికంగా తీసుకోవడం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు.

All photos Credit: pixabay.com